• Ankle  చీలమండ
 • Arm  బాహువు
 • Arm pit  చంక
 • Artery  ధమని (శుద్ధ రక్త నాళము)
 • Back  వీపు
 • Beard  గడ్డపు జుట్టు
 • Belly  పొట్ట
 • Belly Button  బొద్దు, నాభి
 • Blood  రక్తము
 • Blood Vessel  రక్త నాళము
 • Body  శరీరము
 • Bone  ఎముక
 • Breast  రొమ్ము
 • Bust  తల నుండి రొమ్ము వరకు గల భాగము
 • Buttock  పిరుదు, పిర్ర
 • Calf  కాలి పిక్క
 • Cheek  చెంప
 • Chest  వక్షము
 • Chin  గడ్డము
 • Complexion  వర్చస్సు
 • Ear  చెవి
 • Ear drum  చెవి గూబ
 • Ear lobe  చెవి తమ్మె
 • Elbow  మోచెయ్యి
 • Eye  కన్ను
 • Eye ball  కనుగ్రుడ్డు
 • Eye brow  కనుబొమలు
 • Eye lash  కంటిరెప్ప వెంట్రుకలు
 • Eye lid  కంటి రెప్ప
 • Face  ముఖము
 • Fat  క్రొవ్వు
 • Feet  పాదములు
 • Finger  వ్రేలు
 • Flesh  మాంసము
 • Foot  పాదము
 • For Finger  చూపుడు వేలు (index finger)
 • Fore arm  ముంజేయి
 • Forehead  నుదురు, నొసలు
 • Groins  గజ్జలు
 • Gums  పంటి చిగుర్లు
 • Hair  జుట్టు
 • Hand  చెయ్యి
 • Head  తల
 • Heel  మడమ
 • Hip  తుంటి
 • Iris  నల్ల గ్రుడ్డు
 • jaw  దవడ
 • Joint  కీలు
 • Knee  మోకాలు
 • Knee pans  మోకాలి చిప్పలు
 • Knuckles  వెలి కణుపులు
 • Lap  ఒడి
 • Leg  కాలు
 • Lip  పెదవి
 • Little finger  చిటికెన వ్రేలు
 • Loins  గజ్జలు, క్రింది పొట్ట
 • Lower Lip  క్రింది పెదవి
 • Middle Finger  మధ్య వ్రేలు
 • Moustache  మీసము
 • Mouth  నోరు
 • Muscle  కండరము
 • Nail  గోరు
 • Naval  బొద్దు, నాభి
 • Neck  మెడ
 • Nose  ముక్కు
 • Nostril  ముక్కు రంధ్రము
 • Palate  అంగిలి
 • Ring Finger  ఉంగరపు వ్రేలు
 • Shoulder  భుజము
 • Skin  చర్మము
 • Skull  పుర్రె
 • Sole  పాదము ఆడుగు భాగము
 • Stomach  కడుపు
 • Tears  కన్నీళ్ళు
 • Teeth  పళ్ళు
 • Temple  కణత
 • Thigh  తొడ
 • Throat  గొంతు
 • Thumb  బొటన వ్రేలు
 • Toes  కాలి వ్రేళ్ళు
 • Tongue  నాలుక
 • Tooth  పన్ను
 • Trunk  మొండెము
 • Tuft  పిలక జుట్టు
 • Upper Lip  ఫై పెదవి
 • Vein  సిర (కలుష రక్తనాళము)
 • Waist  నడుము
 • Whiskers  చెంపల జుట్టు
 • Wrist  మణికట్టు

2015. IndianDictionaries.com / Telugu to English / English to Telugu / Terms of Use