• Ape  తోకలేని కోతి
 • Ass  గాడిద
 • Bandicoot  పందికొక్కు
 • Bear  ఎలుగుబంటి
 • Bitch  ఆడ కుక్క
 • Boar  మగ పంది
 • Buck  జింక
 • Buffalo  గేదె, దున్న
 • Bull  ఎద్దు
 • Calf  దూడ
 • Camel  ఒంటె
 • Cat  పిల్లి
 • Chameleon  ఊసరవెల్లి
 • Cheetah  చిరుత పులి
 • Colt  చిన్న మగ గుర్రం
 • Cow  ఆవు
 • Crab  పీత, ఎండ్రకాయ
 • Deer  జింక
 • Dog  కుక్క
 • Donkey  గాడిద
 • Elephant  ఏనుగు
 • Ewe  ఆడ గొర్రె
 • Fawn  జింక
 • Filly  ఆడ గుర్రపు పిల్ల
 • Foal  మగ గుర్రపు పిల్ల
 • Fox  నక్క
 • Giraffe  జిరాఫీ
 • Hare  కుందేలు
 • Heifer  ఆవుదూడ
 • Hog  అడవిపంది
 • Horse  గుఱ్ఱము
 • Hound  వేటకుక్క
 • Hyena  దుమ్ములగొండి
 • Jackal  గుంట నక్క
 • Kid  మేక పిల్ల
 • Kitten  పిల్లిపిల్ల
 • Lamb  గొర్రెపిల్ల
 • Leopard  చిరుత
 • Lion  సింహము
 • Lioness  ఆడసింహము
 • Mare  ఆడ గుఱ్ఱము
 • Mongoose  ముంగిస
 • Monkey  కోతి
 • Mouse  ఎలుక, సుంచెలుక
 • Mule  కంచర గాడిద
 • Musk  కస్తూరి మృగము
 • Ox  ఎద్దు
 • Panther  చిరుత పులి
 • Pig  పంది
 • Pony  చిన్న గుఱ్ఱము
 • Porcupine  ముండ్లపంది
 • Puppy  కుక్క పిల్ల
 • Rabbit  సీమ కుందేలు
 • Ram  పొట్టేలు
 • Rat  ఎలుక
 • Rhinoceros  ఖడ్గ మృగము
 • Sheep  గొర్రె, గొర్రెలు
 • Sow  ఆడ పంది
 • Squirrel  ఉడుత
 • Stag  దుప్పి
 • Stallin  మగగుర్రము
 • Swine  పంది
 • Tiger  పులి
 • Tortoise  మెట్ట తాబేలు
 • Turtle  తాబేలు
 • Wolf  తోడేలు
 • Yak  జడలబర్రె
 • Zebra  చారలగుఱ్ఱము

2015. IndianDictionaries.com / Telugu to English / English to Telugu / Terms of Use