• Asafoetida  ఇంగువ
 • Barly  బార్లీ
 • Bazra  సజ్జలు
 • Beans  చిక్కుడు గింజలు
 • Bengal gram  శనగలు
 • Black gram  మినుములు
 • Boiled rice  ఉప్పుడు బియ్యము
 • Cardamom  యాలకులు, ఏలకులు
 • Cashew nut  జీడిపప్పు
 • Castor seeds  ఆముదాలు, ఆముదము
 • Cholam  జొన్నలు
 • Cloves  లవంగాలు
 • Coriander  ధనియాలు
 • Corn  మొక్క జొన్నలు, మొక్క జొన్న
 • Cotton  ప్రత్తి, పత్తి
 • Green gram  పెసలు, పెసర్లు
 • Ground nuts  వేరుశనగలు
 • Horse gram  ఉలవలు (అలచందలు)
 • Jute  జనుము, జనపనార
 • Lentil  అలచందలు
 • Maize  మొక్కజొన్నలు
 • Millet  జొన్నలు
 • Mug bean  మినుములు
 • Paddy  వరి
 • Peanuts Hemp  గోగు
 • Peas  బఠానీలు
 • Red gram  కందులు
 • Rice  బియ్యము
 • Sago  సగ్గుబియ్యము
 • Sesame  నువ్వులు
 • Soap nuts  కుంకుళ్ళు
 • Wheat  గోధుమలు

2015. IndianDictionaries.com / Telugu to English / English to Telugu / Terms of Use