• Black  నలుపు రంగు
 • Blue  బులుగు, నీలము
 • Brown  గోధుమ రంగు
 • Crimson  రక్త వర్ణము
 • Gray  బూడిద రంగు
 • Green  ఆకుపచ్చ
 • Indigo  నీలము
 • Orange  నారింజ రంగు
 • Purple  వంగపండు రంగు
 • Red  ఎరుపు రంగు
 • Scarlet  ఇటుక రంగు
 • Violet  ఊదా రంగు
 • White  తెలుపు
 • Yellow  పసుపు రంగు

2015. IndianDictionaries.com / Telugu to English / English to Telugu / Terms of Use