• Adopted daughter  దత్తు కుమార్తె
 • Adopted son  దత్తు కుమారుడు
 • Adoptive father  దత్తు తండ్రి
 • Adoptive mother  దత్తు తల్లి
 • Ancestors  పూర్వీకులు
 • Aunt  పిన్ని, పినతల్లి, పెద్దమ్మ, పెద్దతల్లి, మేనత్త
 • Bachelor  బ్రహ్మచారి, పెండ్లికానివాడు, అవివాహితుడు
 • Bride  పెండ్లికూతురు
 • Bride-Groom  పెండ్లికొడుకు
 • Bride-maid  తోడి పెండ్లికొడుకు
 • Bride's man  తోడి పెండ్లికొడుకు
 • Brother  సోదరుడు, అన్న, తమ్ముడు
 • Brother-in-law  బావ, బావమరిది
 • Chum  బాల్యమిత్రుడు
 • Client  కక్షిదారుడు
 • Co-brother-in-law  తోడల్లుడు
 • Cobrother  తోడల్లుడు, షడ్డకుడు
 • Coheir  తోటి భాగస్వామి
 • Coheiress  తోటి భాగస్వామ్యురాలు
 • Confident  ఆప్త మిత్రుడు
 • Consort  సహవాసి, భార్య, భర్త
 • Coparcenary  సహభాగస్వామి
 • Cousin  తండ్రి సోదరుల పిల్లలు, తల్లి సోదరుల పిల్లలు
 • Crony  ప్రాణస్నేహితుడు
 • Dad  నాన్న
 • Dame  ఇల్లాలు, ఇంటికి పెద్ద అయిన స్త్రీ
 • Darling  ప్రియుడు, ప్రియురాలు
 • Daughter  కూతురు, కుమార్తె
 • Daughter-in-law  కోడలు
 • Elder Brother  అన్న
 • Elder Sister  అక్క
 • Father  తండ్రి, నాన్న
 • Father-in-law  మామ, భార్య తండ్రి, భర్త తండ్రి
 • Fore Father  పూర్వీకుడు
 • Foster Brother  తనను పెంచిన వాని చేత పెంచబడినవాడు
 • Foster Father  పెంపుడు తండ్రి
 • Foster Son  పెంపుడు కొడుకు
 • Foster-Mother  పెంపుడు తల్లి
 • Grand child  మనుమడు, మనుమరాలు
 • Grand-father  తాతయ్య, తాత
 • Great-grand-daughter  మునిమనుమరాలు, మునిమనవరాలు
 • Great-grand-dauther  మునిమనవరాలు, మునిమనవరాలు
 • Great-grand-father  ముత్తాత
 • Great-grand-mother  ముత్తవ్వ
 • Great-grand-son  మునిమనవడు, మునిమనుమడు
 • Half brother  సవతి సోదరుడు
 • Half sister  సవతి సోదరి
 • Heir  వారసుడు
 • Heiress  వారసురాలు
 • Host  ఆతిధ్యమిచ్చువాడు
 • Hostess  ఆతిధ్యమిచ్చు స్త్రీ
 • Husband  భర్త, పెనిమిటి, మగడు
 • Kin  బంధువు
 • Kith  స్నేహితుడు
 • Kith and Kin  బంధుమిత్రులు
 • Maternal Uncle  మేనమామ, తల్లి సోదరుడు
 • Mother  అమ్మ, తల్లి
 • Mother-in-law  అత్త
 • Nephew  మేనల్లుడు
 • Niece  మేనకోడలు
 • Sister  సోదరి, అక్క, చెల్లి
 • Sister-in-law  వదిన, మరదలు
 • Son  కొడుకు, కుమారుడు
 • Son-in-law  అల్లుడు
 • Spouse  భార్య, భర్త
 • Step-brother  సవతి సోదరుడు
 • Step-daughter  సవతి కుమార్తె
 • Step-father  సవతి తండ్రి
 • Step-mother  సవతి తల్లి
 • Step-sister  సవతి సోదరి
 • Step-son  సవతి కుమారుడు
 • Uncle  చినాన్న, పెదనాన్న, మేనమామ
 • Wife  భార్య

2015. IndianDictionaries.com / Telugu to English / English to Telugu / Terms of Use